
అయితే ఏడేళ్ల పాటు వీళ్ళ కాపురం బాగానే సాగింది కానీ గత ఏడాది కాలంగా ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయట దాంతో గొడవలు మొదలయ్యాయి . అయితే నేను నిజంగా కొట్టలేదని ఓ క్రైమ్ షోలో భాగంగా రిహార్సల్స్ కోసం కొట్టమంటే కొట్టానని కానీ దాన్ని ఇలా ఉపయోగించుకుందని ఆరోపిస్తున్నాడు అర్జూ భర్త సిద్దార్థ్ సబర్వాల్ .
English Title: Arzoo govitrikar file case against husband
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2VEplkj







Comments
Post a Comment