
ఒకవైపు అనుష్క పెళ్లి చేసుకోవడం లేదు మరోవైపు ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదు కాకపోతే నాన్నా పులి లాగా మాత్రం ప్రభాస్ పెళ్లి అనుష్క పెళ్లి అంటూ అనుకోవడం తప్ప . తాజాగా ప్రభాస్ పెద్దమ్మ పెళ్లి విషయం పై స్పందించింది . ఈసారి తప్పకుండా రెండు సినిమాల తర్వాత పెళ్లి ఉంటుందని చెప్పేసింది . అంటే ఒకవేళ ప్రభాస్ పెళ్లి నిజంగా జరిగితే 2020 లో అన్నమాట ! జరిగితే సుమా ! లేకపోతే తెలుగు సీరియల్ లా సా ……. ……. ….. …… గుతూనే ఉంటుంది .
English Title :Prabhas marriage news once again
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UrLq5x







Comments
Post a Comment