
కట్ చేస్తే ఇప్పుడు పూనం కౌర్ ఆడియో టేప్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది . ఇక దీనికి తోడు శ్రీ రెడ్డి కూడా పూనం కౌర్ ని పవన్ కళ్యాణ్ ఎలా వాడుకుంది , ఎలా మోసం చేసింది తెలియజేస్తాను అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది దాంతో ఈ విషయాలు కనుక బయటకు పొక్కితే రాజకీయంగా పవన్ కళ్యాణ్ పెద్ద దెబ్బ తగలడం ఖాయం . ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ అంటూ దారుణంగా విమర్శలు చేస్తున్నారు ప్రత్యర్ధులు . ఇక పూనం విషయం కూడా బయటకి పొక్కితే ఆధారాలు చూపిస్తే పవన్ కళ్యాణ్ రాజకీయంగా సమాధి కావడం ఖాయం . ఏమో ఏం జరుగుతుందో ? చూద్దాం .
English Title : Pawan kalyan political life in trouble
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HpqYi3







Comments
Post a Comment