
దాంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి . మార్చి 10 న ఈ ఎన్నికలు జరుగనుండగా ఇప్పటినుండే ఎన్నికల వేడి రాజుకుంది . ఈ సందర్భంగా ఒకరి పై మరొకరు ఆరోపణలు చేసుకోవడం ఖాయం . ఇప్పటికే శివాజీ రాజా మీద ఆగ్రహంగా ఉన్నాడు నరేశ్ . అయితే రాజశేఖర్ – జీవితలు పోటీ చేస్తున్నప్పటికీ చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున ల మద్దతు ఎవరికి ఉండనుందో చూడాలి .
English Title: Election War in MAA
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Hf374n







Comments
Post a Comment