
పూనం కౌర్ తెలుగు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే . అయితే ఆశించిన స్థాయిలో స్టార్ డం అందుకోలేక పోయింది . అదే సమయంలో పవన్ కళ్యాణ్ పూనం ని ప్రేమిస్తున్నానని చెప్పినట్లుగా ఓ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది . పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఇబ్బంది కరమైన పరిస్థితి తలెత్తింది ఈ వ్యవహారం వల్ల . మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్బంగా పూనం కౌర్ ఫిలిం ఛాంబర్ కు రాగా ఈ విషయంపై దాటవేసింది .
English Title : Poonam kaur audio clip goes viral
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TISRIj







Comments
Post a Comment