
అయితే ఆ సమయంలోనే గంగూలీ తో ప్రేమలో పడింది . ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు కూడా . ఫుల్లుగా ఎంజాయ్ చేసాక గంగూలీ భార్య వరకు ఈ విషయం వెళ్ళాకా పెద్ద గొడవలే అయ్యాయి దాంతో గంగూలీ కి దూరం కావాల్సి వచ్చింది నగ్మా కు . ఆ తర్వాత భోజ్ పురి హీరో , రేసుగుర్రం విలన్ తో కూడా ప్రేమాయణం సాగించింది కానీ ఆ తర్వాత సినిమాలు మానేసి రాజకీయాలలోకి వెళ్ళింది . ఇప్పుడు నగ్మా వయసు 44 ఏళ్ళు . పెళ్లి మీద వ్యతిరేకత లేదు కానీ పెళ్లి చేసుకోవాలన్న ఆశ కూడా లేదని వేదాంతం చెబుతోంది .
English Title: Nagma agreed her love with sourav ganguly
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ENGhPR







Comments
Post a Comment