
తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఈ త్రిభాషా చిత్రం చేయనున్నాడు విజయ్ దేవరకొండ . స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం చెన్నై లోని రేసింగ్ ట్రాక్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాడు . ఈ చిత్రంలో బైక్ రేసర్ గా కనిపించనున్నాడు ఈ క్రేజీ హీరో . ఈ త్రిభాషా చిత్రం హిట్ అయితే సౌత్ లో బలమైన పునాది వేసుకున్నట్లే అవుతుంది అప్పుడు తన సినిమా పరిధి కేవలం తెలుగుకో , తమిళం కో మాత్రమే కాకుండా కన్నడ , మలయాళంలలో కూడా పెరుగుతుంది . అంటే …… పెద్ద ప్లానే వేసాడు విజయ్ దేవరకొండ .
English Title: Vijay devarakonda signed tri lingual sports drama
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2XE8mjT







Comments
Post a Comment