
అయితే సాయి ధరమ్ తేజ్ కు గతకొంత కాలంగా హిట్స్ లేవు . వరుసగా ఆరు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి దాంతో చిత్రలహరి పై ఆశలు పెట్టుకున్నాడు , అలాగే సునీల్ కూడా హీరోగా ఘోర పరాజయాలను చవిచూశాడు దాంతో దిమ్మతిరిగిన సునీల్ మళ్ళీ కామెడీ వేషాలు వేస్తున్నాడు . ఈ ఇద్దరు కూడా హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు . ఈ ఇద్దరికి చిత్రలహరి విజయాన్ని అందిస్తుందా ? లేదా ? చూడాలి . ఏప్రిల్ 12న ఆ విషయం తేలిపోద్ది .
English Title : Saidharam tej and sunil waiting for success
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2T4faUq







Comments
Post a Comment