
ఇక బీజేపీ శ్రేణులు కూడా చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు , ఇక మోడీ అయితే చంద్రబాబు ని ఓడించాలని కంకణం కట్టుకున్నాడు దాంతో చంద్రబాబు పై ముప్పేట దాడి చేస్తున్నారు . ఇప్పటికే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ రెడీ అయ్యిందని , చంద్రబాబు ని ఓడించడమే మా లక్ష్యమని ప్రకటించారు . అసలు ఎన్నికలు కాకుండానే చంద్రబాబు ఓడిపోయాడని , ఓడిపోతున్నాడని జగన్ ముఖ్యమంత్రి అవుతున్నాడని ప్రచారం చేస్తున్నారు కూడా . ఇంతమంది చంద్రబాబు పై దాడి చేస్తుంటే బాబు గెలవడం కష్టమే అని అంటున్నారు కొంతమంది అయితే ఇదే సానుభూతి వ్యక్తమై గెలుస్తాడని మరికొంతమంది అంటున్నారు . ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేసీఆర్ ని గెలిపిస్తారా ? చంద్రబాబు ని గెలిపిస్తారా చూడాలి . జగన్ ని గెలిపించడం అంటే కేసీఆర్ ని గెలిపించినట్లే లెక్క !
English Title : Will AP voters support to KCR or Chandrababu naidu ?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2F5LMt9







Comments
Post a Comment