
ఇక నాగశౌర్య – అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఊహలు గుసగుసలాడే , జ్యో అచ్యుతానంద చిత్రాలు వచ్చాయి , ఆ రెండు కూడా మంచి హిట్ అయ్యాయి . దాంతో ఈ కాంబినేషన్ కు క్రేజ్ ఏర్పడింది . ఇక ఈ క్రేజ్ కు తోడు ” ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి ” అనే టైటిల్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది . ఇంట్రెస్టింగ్ టైటిల్ ని పెట్టడం ద్వారా సినిమాపై అంచనాలు పెరిగేలా చేయడం ఖాయం .
English Title: Is it Palana abbayi Palana ammayi title for Nagashourya
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TH4csw







Comments
Post a Comment