
అయితే రేపటి మీడియా సమావేశంలో జక్కన్న ఏం మాట్లాడనున్నాడో , ఎన్టీఆర్ , చరణ్ లు ఏం చెప్పనున్నారో మాత్రం రివీల్ చేయలేదు . ఈ సమావేశం తర్వాత సినిమా యూనిట్ కోల్ కతా కు వెళ్తుంది . అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు జక్కన్న . ఇక ఈ సినిమాలో నటించను అంటూ అలియా భట్ రిజెక్ట్ చేసిందట అది నిజమేనా ? లేదా ? రేపు క్లియర్ చేస్తాడు , అలాగే మిగతా నటీనటులను కూడా ప్రకటించనున్నారేమో !
English Title : RRR press meet on march 14 th
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2XUqIgP







Comments
Post a Comment