
ఏప్రిల్ 11 న రెండు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ ఉంది అంటే ఇప్పటినుండే ఎన్నికల వేడి రాజుకుంది . ఇలాంటి సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు కు ఇబ్బంది కాబట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు . అయితే ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి .
English Title : TDP complaints to election commission over Lakshmi’s ntr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UAkr7O







Comments
Post a Comment