
ప్రభాస్ పెళ్ళి గురించి గత నాలుగేళ్ళుగా ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి కానీ ప్రభాస్ పెళ్ళి మాత్రం కావడం లేదు . ప్రతీ ఏడాది ఈ సంవత్సరం తప్పకుండా ప్రభాస్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని అంటున్నారు అది షరామామూలుగా వాయిదా పడుతూనే ఉంది . మరి ఈ ఏడాది అయినా ప్రభాస్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో అని ఆశిస్తున్నారు . కానీ సీరియల్ లా……. జీడి పాకంలా ……. ప్రభాస్ పెళ్ళి తంతు సా …….గుతూనే ఉంది .
English Title: Prabhas enters into age of 40
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CCreYi
Comments
Post a Comment