
కట్ చేస్తే ఎంతమంది ఉన్నప్పటికీ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ అంటే ఆ మజా నే వేరు అందుకే బాలయ్య ఎన్టీఆర్ ని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట . హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబం ఒక్కటయ్యింది దాంతో బాబాయ్ – అబ్బాయ్ ల మద్య మళ్ళీ ప్రేమ , ఆప్యాయతలు చిగురించాయి కాబట్టి ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడో త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు . జనవరి 9 , జనవరి 24 న రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ ని కథానాయకుడు , మహానాయకుడు గా విడుదల చేయనున్నారు . అంటే జనవరిలో రికార్డుల మోత మోగడం ఖాయం ఎన్టీఆర్ అండతో .
English Title: Confirm : NTR in NTR biopic
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Cx9cXt
Comments
Post a Comment