
తాజాగా దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం సాగుతోంది . పలువురు హీరోయిన్ లు ఇతర మహిళలు ముందుకు వచ్చి మాకు ఇలాంటి అవమానం జరిగింది అంటూ పలువురు మగాళ్ళ పై ఆరోపణలు చేస్తున్నారు అయితే ఈ సినిమా మాత్రం మగాళ్ళ ని ఇబ్బంది పెట్టే అమ్మాయిల కథ అంట ! అడల్ట్ కామెడి చిత్రంగా తెరకెక్కుతున్న ఏడు చేపల కథ పై భానుశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకుంది . హాట్ ఇమేజ్ కోసం తహతహలాడుతున్న ఈ భామకు ఏడు చేపల కథ ఎలాంటి బ్రేక్ నిస్తుందో చూడాలి .
English Title: Bhanusree too hot in yedu chepala katha
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2R7r7bv
Comments
Post a Comment