
షూటింగ్ గ్యాప్ లో తనని కారవాన్ వ్యాన్ లోకి రమ్మని అర్జున్ పిలిచే వాడని , అంతేకాకుండా రాత్రి పూట విందు వినోదాలకు రమ్మని బలవంతం చేసేవాడని అవన్నీ ఓపికగా భరించానని అయితే ఇప్పుడు చెప్పడం తప్పా ? అని ఎదురు ప్రశ్న వేస్తోంది శృతి . అప్పట్లో అర్జున్ ని ఎదిరించే ధైర్యం లేదు కాబట్టే సైలెంట్ గా ఉండిపోయాను తప్ప మరో కారణం కాదని , ఇప్పుడు చెబితే తప్పని ఎలా అంటారని ప్రశ్నిస్తోంది . ఇప్పుడు భయపడేది లేదని , నన్ను భయపెట్టడానికి అర్జున్ ఫ్యాన్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది శృతి హరిహరన్ .
English Title: Life threats from arjun fans says sruthi hariharan
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2AnSckU
Comments
Post a Comment