
ఇక ఆ వ్యవహారం అలా ఉండగా శింబు ఫ్యాన్స్ మాత్రం లేఖా వాషింగ్టన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మీటూ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి మా హీరో మీద నిందలు వేస్తావా ? అంటూ లేఖా వాషింగ్టన్ పై నిప్పులు చెరుగుతున్నారు శింబు ఫ్యాన్స్ . అన్నట్లు ఈ భామ తెలుగులో కూడా నటించింది . అల్లు అర్జున్ , మంచు మనోజ్ లు కలిసి నటించిన వేదం చిత్రంలో నటించింది లేఖా వాషింగ్టన్ . తెలుగు , తమిళ , హిందీ బాషలలో నటించిన ఈ భామ ఇప్పుడు హాయిగా పెళ్ళి చేసుకొని సంసార జీవితాన్నిఆస్వాదిస్తోంది . అయితే ఇప్పుడు మీటూ అంటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది .
English Title: lekha washington sexual allegations on simbu
One word : Kettavan. #metoo
— lekha washington (@washingtonlekha) October 21, 2018
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2D0qU6K
Comments
Post a Comment