
ఎన్టీఆర్ అరవింద సమేత దాదాపుగా రికవరీ చేసింది కొంత మాత్రమే రాబట్టాలి , అయితే పందెం కోడి 2 చిత్రానికి బిసి కేంద్రాల్లో వచ్చే కొంత వసూళ్లు తప్ప ఏ సెంటర్ లలో అస్సలు బాగోలేదు . దసరా సెలవుల్లోనే ఇలా ఉంటే రేపటి నుండి అంటే థియేటర్ ల నుండి తీసెయ్యడం తప్ప మరో మార్గం లేదు . ఇక రామ్ నటించిన హలో గురూ ప్రేమకోసమే చిత్రానికి కాస్త వసూళ్లు ఫరవాలేదు . ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన చిత్రం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫరవాలేదనే వసూళ్లు వస్తున్నాయి . అయితే రేపటి నుండి ఈ చిత్రానికి కూడా అసలు పోటీ ఏర్పడనుంది . రేపటి నుండి అన్ని సినిమాలకు వసూళ్లు తగ్గిపోనున్నాయి .
English Title: Real test for ntr vishal and ram from tomorrow
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PSKlBa
Comments
Post a Comment