
ఆ థియేటర్ లలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి , కేంద్ర ప్రభుత్వం జి ఎస్ టి పన్ను తగ్గించినప్పటికీ మహేష్ బాబు థియేటర్ లలో మాత్రం రేట్ల ని తగ్గించలేదు దాంతో కొంతమంది జి ఎస్ టి అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు తనిఖీ చేసి అత్యధికంగా వసూల్ చేస్తున్నారని తేలడంతో 35 లక్షల జరిమానా విధించారు . ఈ మొత్తం మహేష్ బాబు కట్టకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు అధికారులు . మరి మహేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి .
English Title: 35 Lakhs Fine to Mahesh babu AMB
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2GChArL

Comments
Post a Comment