
హీరోయిన్ గా రాణించిన భూమిక పెళ్లి చేసుకున్నాక మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది . దాంతో అవకాశాలు లేకుండాపోయాయి . ఇక వీటికి తోడు ఆర్ధికంగా నష్టపోవడంతో మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధం అవుతోంది భూమిక అందుకే ఇలా ఫోటో షూట్ చేసి షాక్ ఇస్తోంది .
English Title: Shocking hot photoshoot from Bhumika chawla
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Ngv78I

Comments
Post a Comment