
అయితే అందుకు ఈ భామ ఒప్పకోకపోవడంతో నేరుగా ఆమె తల్లినే అడిగారట ! మీ అమ్మాయిని మాతో పంపిస్తేనే సినిమాలో ఛాన్స్ ఇస్తాం లేకపోతే లేదు అని చెప్పారట ! సినిమాలో ఛాన్స్ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అంతేకాని నేను లొంగేది లేదు అని కరాఖండిగా చెప్పిందట అందుకే ఈ భామకు మళ్ళీ సినిమాలు లేకుండాపోయాయి .
English Title: Heroine Kani Kusruti faced sexual harrasment
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TZbeFL

Comments
Post a Comment