
అంటే ఈ భామ చెప్పే విషయం ఏంటంటే భార్యాభర్తలుగా కాపురం చేయాల్సి ఉంటుంది కానీ ఆ సుఖంలో ఎక్కడా సంతోషం లేదని అందుకే విడిపోయానని , ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని అంటోంది . అవును మరి కుర్ర హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది కదా ! ఎందుకు సంతోషంగా ఉండదు . త్వరలోనే మలైకా అర్జున్ కపూర్ ని పెళ్లి చేసుకోనుందని తెలుస్తోంది . అన్నట్లు అర్జున్ కపూర్ కంటే 12 ఏళ్ళు పెద్దది మలైకా అరోరా .
English Title: Malika Arora revealed her divorce
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NgicDQ

Comments
Post a Comment