
టాలీవుడ్ లో పలు సంచలన విజయాలను సాధించిన చిత్రాలను అందించాడు కోడిరామకృష్ణ . నందమూరి బాలకృష్ణ , డాక్టర్ రాజశేఖర్ , సుమన్ లు నటించిన పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు కోడిరామకృష్ణ . ఈ హీరోలతోనే కాకుండా చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ , మోహన్ బాబు , వినోద్ కుమార్ తదితర హీరోలతో కూడా పలు సూపర్ హిట్స్ తీసాడు. కోడిరామకృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో త్వరగా కోలుకోవాలని పలువురు చిత్ర ప్రముఖులు కోరుకుంటున్నారు .
English Title: Director Kodi Ramakrishna health is critical
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TWn17D

Comments
Post a Comment