
ముఖ్యంగా బాలయ్య , క్రిష్ . దాంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని అలాగే రిలీజ్ చేయకుండా కొన్ని మార్పులు చేసి రీ షూట్ చేసారు . ఈనెల 22 న రిలీజ్ చేస్తున్నారు . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం చేపట్టడం లేదు బాలయ్య కానీ క్రిష్ కానీ . ఏదో సినిమా చేసాం కాబట్టి రిలీజ్ చేస్తే అదే పదివేలు అన్నట్లుగా తయారయ్యింది ఎన్టీఆర్ మహానాయకుడు పరిస్థితి . ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ప్రభంజనం సృష్టిస్తోంది అయితే ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ మాత్రం అంతగా ఆకట్టుకోవడం లేదు .
English Title: No buzz on NTR mahanayakudu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Ng1YKV

Comments
Post a Comment