
సారా అలీఖాన్ మరీ శృతిమించి సుశాంత్ తో స్నేహం చేస్తోందని తెలిసి సైఫ్ అలీఖాన్ అలాగే కరీనా కపూర్ సారా అలీఖాన్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారట . సారా అలీఖాన్ – సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇద్దరూ కలిసి కేదార్ నాథ్ అనే చిత్రంలో నటించారు . అలా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది . అయితే అది మరీ శృతిమించడంతో సారా అలీఖాన్ ని హెచ్చరించారట తండ్రి సైఫ్ అలీఖాన్ .
English Title: Sara alikhan in love with sushant singh rajput
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DTv12C

Comments
Post a Comment