
గూఢచారి చిత్రంలో సుప్రియ చాలాకాలం తర్వాత నటించింది దాంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి . వాటికి తోడు అడవి శేష్ త్వరలోనే షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడంతో ఇక పెళ్లి వార్తే అనే ఊహాగానాలతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి . అయితే సుప్రియతో పెళ్లి వార్తలను అడవి శేష్ ఖండించాడు కాబట్టి ఇప్పటికి అయితే ఇది సద్దుమణిగినట్లే ! హీరోగా నటిస్తూ కథకుడిగా కూడా రాణిస్తున్నాడు అడవి శేష్ .
English Title: Adivi Sesh about his love and wedding with Supriya
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ItyOsU

Comments
Post a Comment