
దాదాపు 15 వేల మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు . అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ కు , ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి ఎంత శాతం ఓట్లు వచ్చాయో తెలుసా ……. నక్కకు నాగలోకానికి వచ్చినంత తేడా అన్నమాట ! లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడాలని అనుకుంటున్న వాళ్ళు 85 శాతం ప్రేక్షకులు కాగా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని కేవలం 15 శాతం మంది మాత్రమే సపోర్ట్ చేసారు . దాంతో ఎన్టీఆర్ మహానాయకుడు ప్లాప్ అని చెప్పకనే చెప్పాడు వర్మ . అయితే నిజంగా ప్రేక్షకుల తీర్పు ఎలా ఉందో ? ఉంటుందో ఈనెల 22న తేలనుంది .
English Title: Ramgopal varma decided NTR mahanayakudu result
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2tw6dsw

Comments
Post a Comment