
కీర్తి పాండ్యన్ కు నాటకరంగం అంటే ఇష్టం దాంతో పలు నాటకాల్లో నటించింది . హీరోయిన్ గా పరిచయం అయ్యాక నటన రాలేదు అన్న పేరు రాకూడదు కాబట్టే ముందుగా నాటకరంగంలో నటించి సత్తా చాటి ఇపుడు సినిమాల పై దృష్టి పెట్టింది కీర్తి . కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఆ చిత్రం దాదాపుగా షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుంది .
English Title: Actor Arun pandian daughter Keerthy pandian turned heroine
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tvJAEF

Comments
Post a Comment