
సినిమాలో అంతులేని కామెడీ ఉంది, అడల్ట్ కంటెంట్ అదిరిపోయింది, సింగల్ బాయ్స్ ఇక మీకు ఈ సినిమాతో ఒక వారం మొత్తం పండగే అంటూ అంటూ నెటిజన్లు అప్పుడే ట్విట్లు కూడా చేస్తున్నారు. పూర్తీ అడల్ట్ అండ్ హర్రర్ కామెడి తో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదల కానుంది మన ఇండియాలో. ఈ సినిమా టిజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రోమోస్ సోషల్ మీడియా ఏ రేంజ్ లో వైరల్ అయ్యయో మనందరికీ తెలిసిందే. హీరో హీరోయిన్ లుగా అధిత్, నిక్కి లు నటిస్తుండగా ప్రధాన తారాగణంగా మిర్చి హేమంత్, రఘు బాబు, పోసాని, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ పి జయ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన ఈ సినిమాను మీరందరూ కూడా చూసి సూపర్ గా ఎంజాయ్ చేయండి మరి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TYKrNe







Comments
Post a Comment