
దాంతో సరిగ్గా అదేసమయంలో రవి అనే కొత్త బాయ్ ఫ్రెండ్ తో రిట్జ్ కార్టన్ హోటల్ కు వచ్చింది . ఇంకేముంది నన్ను వదిలేసి ఇంకోడిని పట్టావా ? అంటూ రాగిణి పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా గొడవకు దిగడంతో రవి – శివ ప్రకాష్ ల మధ్య తోపులాట మొదలయ్యింది . ఈ గొడవ ముదిరి బీర్ బాటిళ్లను పగులగొట్టి పొడుచుకునే వరకు వెళ్ళింది . హోటల్ సిబ్బంది ఇరువురికి సర్ది చెప్పి పంపించడంతో పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది రాగిణి ద్వివేది . దాంతో శివ ప్రకాష్ ని అరెస్ట్ చేసారు పోలీసులు .
English Title : Ragini dwivedi boyfriends fight in bengaluru hotel
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JmyNaJ







Comments
Post a Comment