
దాంతో లారీ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు . లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు . దాంతో రష్మీ డ్రైవర్ గౌతమ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు . ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో రష్మీ తో పాటుగా ఆమె తల్లి కూడా ఉంది . భారీ యాక్సిడెంట్ జరగడంతో రష్మీ భయకంపితురాలయ్యిందట .
English Title : Lorry driver injured in Anchor Rashmi car accident
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ugdxJa







Comments
Post a Comment