
హీరోయిన్ గా మెగా కుటుంబం నుండి వచ్చింది , అయితే ఈ భామపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో పాటుగా నిహారిక ఎంచుకుంటున్న సినిమాలు కూడా అంతంత మాత్రమే కావడంతో అవి ప్లాప్ అవుతూనే ఉన్నాయి దాంతో నిహారిక ఆశించిన స్థాయి , స్థానం దక్కలేదు . తాజాగా ఈ భామ సూర్యకాంతం అనే సినిమాలో నటించింది . ఆ సినిమా ఈనెలాఖరు 29 న రిలీజ్ కి సిద్ధమైంది . ఇక ఈ ఏడాదో లేక వచ్చే ఏడాదో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతోంది .
English Title : Niharika wants dating Boy
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2O9Kwbm







Comments
Post a Comment