
అయితే స్టోరీ అంటూ చిన్న లైన్ చెబితే కుదరదు పక్కాగా స్క్రిప్ట్ తీసుకొని రా ….. నచ్చితే తప్పకుండా చేద్దామని చెప్పాడట . అయితే మహేష్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బిజీ గా ఉన్నాడు . పరశురామ్ స్క్రిప్ట్ ఎప్పుడు పూర్తిచేయాలి , అది మహేష్ ఎప్పుడు వినాలి …… అలాగే ఎప్పుడు ఓకే చేయాలి . ఏమో ! గుర్రం ఎగరావచ్చు !!
Englidh Title: Director Parasuram waiting for Mahesh babu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2uhsyKN







Comments
Post a Comment