
సెన్సార్ అయిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనని అంతేకాని ఏప్రిల్ 11 వరకు రిలీజ్ చేయడానికి వీలు లేదని చెప్పడం ఏంటని మండిపడుతున్నాడు రాంగోపాల్ వర్మ . లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు ని విలన్ గా చూపించడంతో తెలుగుదేశం శ్రేణులు వర్మ పై ఆగ్రహంగా ఉన్నారు . ప్రస్తుతానికైతే సెన్సార్ సమస్య వల్ల ఇబ్బంది ఎదురయ్యింది మరి కోర్టులో ఏం తేలుతుందో చూడాలి .
English Title : Ram Gopal varma shocked with censor board
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JiheJ2







Comments
Post a Comment