
కాగా ఆ టీజర్ లో కాలేజ్ లో యాక్షన్ సీన్స్ తో పాటుగా ఘాటు రొమాన్స్ కూడా ఉంది . ఒకవైపు యాక్షన్ సీన్ ని చూపిస్తూ మరోవైపు చిరు జల్లుల నేపథ్యంలో రష్మిక మందన్న పెదాలను తన పెదవులతో లాక్ చేసిన తీరుకి యువత పిచ్చెక్కిపోయేలా ఉన్నారు . టైటిల్ ఏమో డియర్ కామ్రేడ్ కానీ ఈ కామ్రేడ్ కామ వేషాలు ఎక్కువగా చేసేట్లు కనబడుతోంది చూస్తుంటే .
English Title: Vijay deverakonda Dear Comrade teaser talk
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UE6LIR







Comments
Post a Comment