
హీరో నితిన్ మాట్లాడుతూ “నేను ఇంతకు ముందే చెప్పినట్టు… నా కొత్త చిత్రాన్ని ప్రకటిస్తున్నాను. సుప్రీమ్లీ టాలెంటెడ్ డైరక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. కీరవాణిగారు స్వరాలను సమకూరుస్తారు.ఏప్రిల్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని మొదలుపెడతాం. మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం“ అని అన్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HyrTgQ







Comments
Post a Comment