
భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రం నాలుగు బాషలలో రూపొందుతోంది . తెలుగు , తమిళం , మలయాళ , కన్నడ బాషలలో ఏకకాలంలో రిలీజ్ కానుంది . మే 31న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ లది హిట్ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడింది .
English Title: Vijay devarakonda’ s Dear Comrade gets release date
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JnujRc







Comments
Post a Comment